TRENDING
నామినేషన్ తోనే ఒణుకు పుట్టుస్తున్న ఒంగోలు ఎలక్షన్స్ | జనసునామి | netivartha.com • చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో రక్తచరిత్ర.. జగన్ ఘాటు వ్యాఖ్యలు | Jagan Live from Tadepalli | Netivartha.com • భరత్ అనే నేను | మహేష్ బాబు | Bharath Ane Nenu Full Movie | Netivartha.com • సరస్ మేళ 2026 | దసరా సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనం | సరస్ మేళ 2026 షాపింగ్ | డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణ రాజు | Netivartha.com • ఇవి ఎన్నికలు కాదు.. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ సజ్జల సంచలన వ్యాఖ్యలు | చంద్రబాబు | జగన్ | Sajjala Ramakrishna Reddy vs Chandrababu | Netivartha.com • మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం | చంద్రబాబు మాస్టర్ ప్లాన్ | టీడీపీ | Netivartha.com • రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? మీకు వచ్చే నష్టాలివే.. ఆన్‌లైన్‌లో మార్చడం ఎలా? | Ration Card | Netivartha.com • మిధున్ రెడ్డిపై దాడి ... వైసీపీ నేతల ఆగ్రహ జవాలాలు | జగన్ ఘాటు స్పందన | AP Politics | YCP | TDP | Netivartha.com • నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com • కనకదుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు | పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు | Netivartha.com
Monday, October 19, 2026
Global Header Banner
Follow Netivartha on Google News ↗
Single Article Above Title

ఇవి ఎన్నికలు కాదు.. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ సజ్జల సంచలన వ్యాఖ్యలు | చంద్రబాబు | జగన్ | Sajjala Ramakrishna Reddy vs Chandrababu | Netivartha.com

Neti Vartha • Oct 18, 2026 • Politics
ఇవి ఎన్నికలు కాదు.. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ సజ్జల సంచలన వ్యాఖ్యలు | చంద్రబాబు | జగన్ | Sajjala Ramakrishna Reddy vs Chandrababu | Netivartha.com

ఇవి ఎన్నికలు కాదు ... ఆర్గనైజ్డ్ క్రైమ్ | సజ్జల రామకృష్ణా రెడ్డి | వైసీపీ | టీడీపీ | Netivartha.com 

* చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల
* పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు
* నామినేషన్ల పర్వంలోను అక్రమాలకు కుట్ర

ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ సజ్జల రామకృష్ణా రెడ్డి చంద్రబాబు రాక్షస పాలన నడిపిస్తున్నారని, ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతమాత్రం ఎన్నికలు కాదని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని తీవ్ర విమర్శలు గుప్పించారు, రాష్ట్రం లో స్థానిక ఎన్నికల వేళ రెడ్ బుక్ పాలన నడుస్తుందని ఆయన తెలిపారు.

త్వరలో సర్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో హడావుడి గా ఎన్నికలు జరపడానికి కారణాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చనిపోయిన వారి ఓట్లు 15 లక్షలతో పాటు మరో 29 లక్షల బోగస్, డూప్లికేట్ ఓట్లు కలిపి 44 ఓట్లపై అనుమానాలు ఉన్నాయన్నారు.

దేశంలోనే మునుపెన్నడూ లేనివిధంగా నామినేషనలకు 4 గంటలు మాత్రమే సమయం ఇచ్చారు, చంద్రబాబు తమ పాలనపై నమ్మకం ఉంటే స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలన్నారు. 

🎭 What is your reaction? Total Votes: 0

More from Politics

Latest Stories Across Portal

నామినేషన్ తోనే ఒణుకు పుట్టుస్తున్న ఒంగోలు ఎలక్షన్స్ | జనసునామి | netivartha.com
News

నామినేషన్ తోనే ఒణుకు పుట్టుస్తున్న ఒంగోలు ఎలక్షన్స్ | జనసునామి | netivartha.com

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో రక్తచరిత్ర.. జగన్ ఘాటు వ్యాఖ్యలు | Jagan Live from Tadepalli | Netivartha.com
Politics

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో రక్తచరిత్ర.. జగన్ ఘాటు వ్యాఖ్యలు | Jagan Live from Tadepalli | Netivartha.com

భరత్ అనే నేను | మహేష్ బాబు | Bharath Ane Nenu Full Movie | Netivartha.com
Entertainment

భరత్ అనే నేను | మహేష్ బాబు | Bharath Ane Nenu Full Movie | Netivartha.com

సరస్ మేళ 2026 | దసరా సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనం | సరస్ మేళ 2026 షాపింగ్ | డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణ రాజు | Netivartha.com
News

సరస్ మేళ 2026 | దసరా సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనం | సరస్ మేళ 2026 షాపింగ్ | డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణ రాజు | Netivartha.com

మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం | చంద్రబాబు మాస్టర్ ప్లాన్  | టీడీపీ | Netivartha.com
Politics

మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం | చంద్రబాబు మాస్టర్ ప్లాన్ | టీడీపీ | Netivartha.com

రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? మీకు వచ్చే నష్టాలివే.. ఆన్‌లైన్‌లో మార్చడం ఎలా? | Ration Card | Netivartha.com
Schemes

రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? మీకు వచ్చే నష్టాలివే.. ఆన్‌లైన్‌లో మార్చడం ఎలా? | Ration Card | Netivartha.com

మిధున్ రెడ్డిపై దాడి ... వైసీపీ నేతల ఆగ్రహ జవాలాలు | జగన్ ఘాటు స్పందన | AP Politics | YCP | TDP | Netivartha.com
Politics

మిధున్ రెడ్డిపై దాడి ... వైసీపీ నేతల ఆగ్రహ జవాలాలు | జగన్ ఘాటు స్పందన | AP Politics | YCP | TDP | Netivartha.com

నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com
News

నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com

Neti Vartha Polls

View All →

YSR రాజకీయాల బలం | చంద్రబాబు వ్యూహం మించి ఉంటుందా | వైస్సార్ | చంద్రబాబు | Netivartha.com

Neti Vartha • Oct 18, 2026
వైఎస్సార్ రాజకీయ బలమే ప్రత్యేకం
0%
చంద్రబాబు వ్యూహాలే పైచేయి
0%

గుంటూరులో రాజకీయ ప్రకంపనలు.. ఆ కీలక సీటు దక్కేదెవరికి? ఆశావహుల్లో టెన్షన్! | Netivartha.com

Neti Vartha • Oct 17, 2026
రాజీయాల్లో ఉన్నవారి సతీమణులు
0%
పార్టీకి సేవ చేసి భర్తలు రాజకీయాల్లో లేనివారు
0%

టీడీపీ - 11, జనసేన -4, బీజెపీ-2 ఎవరు అన్ని సీట్లు గెలుస్తారు?

Neti Vartha • Oct 16, 2026
టీడీపీ
100%
జనసేన
0%