TRENDING
నామినేషన్ తోనే ఒణుకు పుట్టుస్తున్న ఒంగోలు ఎలక్షన్స్ | జనసునామి | netivartha.com • చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో రక్తచరిత్ర.. జగన్ ఘాటు వ్యాఖ్యలు | Jagan Live from Tadepalli | Netivartha.com • భరత్ అనే నేను | మహేష్ బాబు | Bharath Ane Nenu Full Movie | Netivartha.com • సరస్ మేళ 2026 | దసరా సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనం | సరస్ మేళ 2026 షాపింగ్ | డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణ రాజు | Netivartha.com • ఇవి ఎన్నికలు కాదు.. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ సజ్జల సంచలన వ్యాఖ్యలు | చంద్రబాబు | జగన్ | Sajjala Ramakrishna Reddy vs Chandrababu | Netivartha.com • మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం | చంద్రబాబు మాస్టర్ ప్లాన్ | టీడీపీ | Netivartha.com • రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? మీకు వచ్చే నష్టాలివే.. ఆన్‌లైన్‌లో మార్చడం ఎలా? | Ration Card | Netivartha.com • మిధున్ రెడ్డిపై దాడి ... వైసీపీ నేతల ఆగ్రహ జవాలాలు | జగన్ ఘాటు స్పందన | AP Politics | YCP | TDP | Netivartha.com • నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com • కనకదుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు | పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు | Netivartha.com
Monday, October 19, 2026
Global Header Banner
Follow Netivartha on Google News ↗
Single Article Above Title

మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం | చంద్రబాబు మాస్టర్ ప్లాన్ | టీడీపీ | Netivartha.com

Neti Vartha • Oct 18, 2026 • Politics
మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం | చంద్రబాబు మాస్టర్ ప్లాన్  | టీడీపీ | Netivartha.com

మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం | చంద్రబాబు మాస్టర్ ప్లాన్  | టీడీపీ | Netivartha.com 

మునిసిపల్ ఎన్నికల సందడి ఆంధ్ర ప్రదేశ్ లో బాగా కనిపిస్తుంది, ఎక్కడ చూసిన అభ్యర్ధులు సీట్ల కోసం తమ బలాబలాను ప్రదర్శిస్తు పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు, కానీ సీట్ల విషయంలో అన్ని పార్టీలు మహిళా నేతలకు ప్రాధాన్యత నిస్తున్నారు, దీనితో సీట్ ఆశించిన వారు తమ భార్యలను బరిలో దింపే ప్రయత్నం చేస్తున్నారు, మచిలీపట్టణం మేయర్ అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబీదా, గుంటూరు నుండి కోవెలమూడి లక్ష్మి అపర్ణ, ఒంగోలు నుండి నల్లమల్లి శ్రీ శిల్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

టీడీపీ ప్రకటించిన మరికొంతమంది పేర్లు:
కొండపల్లి : కన్నెకంటి అమూల్య
నందిగామ : శాఖమూరి వంశీధర్ 
ఉయ్యురు : చెదుర్తిపాటి  ప్రవీణ్ కుమార్
ఆకివీడు : నీలోఫర్ షేక్  
బేతంచెర్ల : లోకేష్ గౌడ్
బుచ్చిరెడ్డిపాళెం : దొడ్ల విజయలక్ష్మి  
చీరాల : యేరిచర్ల హానీ స్పందన 
డోన్ : కొట్ల సుజాతమ్మ

ఇప్పటివరకు టీడీపీ 10 కార్పొరేషన్లు, 60 మునిసిపాలిటీలకు మరియు కొన్ని నగర పంచాయతీలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

🎭 What is your reaction? Total Votes: 0

More from Politics

Latest Stories Across Portal

నామినేషన్ తోనే ఒణుకు పుట్టుస్తున్న ఒంగోలు ఎలక్షన్స్ | జనసునామి | netivartha.com
News

నామినేషన్ తోనే ఒణుకు పుట్టుస్తున్న ఒంగోలు ఎలక్షన్స్ | జనసునామి | netivartha.com

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో రక్తచరిత్ర.. జగన్ ఘాటు వ్యాఖ్యలు | Jagan Live from Tadepalli | Netivartha.com
Politics

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో రక్తచరిత్ర.. జగన్ ఘాటు వ్యాఖ్యలు | Jagan Live from Tadepalli | Netivartha.com

భరత్ అనే నేను | మహేష్ బాబు | Bharath Ane Nenu Full Movie | Netivartha.com
Entertainment

భరత్ అనే నేను | మహేష్ బాబు | Bharath Ane Nenu Full Movie | Netivartha.com

సరస్ మేళ 2026 | దసరా సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనం | సరస్ మేళ 2026 షాపింగ్ | డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణ రాజు | Netivartha.com
News

సరస్ మేళ 2026 | దసరా సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనం | సరస్ మేళ 2026 షాపింగ్ | డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణ రాజు | Netivartha.com

ఇవి ఎన్నికలు కాదు.. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ సజ్జల సంచలన వ్యాఖ్యలు | చంద్రబాబు | జగన్ | Sajjala Ramakrishna Reddy vs Chandrababu | Netivartha.com
Politics

ఇవి ఎన్నికలు కాదు.. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ సజ్జల సంచలన వ్యాఖ్యలు | చంద్రబాబు | జగన్ | Sajjala Ramakrishna Reddy vs Chandrababu | Netivartha.com

రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? మీకు వచ్చే నష్టాలివే.. ఆన్‌లైన్‌లో మార్చడం ఎలా? | Ration Card | Netivartha.com
Schemes

రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? మీకు వచ్చే నష్టాలివే.. ఆన్‌లైన్‌లో మార్చడం ఎలా? | Ration Card | Netivartha.com

మిధున్ రెడ్డిపై దాడి ... వైసీపీ నేతల ఆగ్రహ జవాలాలు | జగన్ ఘాటు స్పందన | AP Politics | YCP | TDP | Netivartha.com
Politics

మిధున్ రెడ్డిపై దాడి ... వైసీపీ నేతల ఆగ్రహ జవాలాలు | జగన్ ఘాటు స్పందన | AP Politics | YCP | TDP | Netivartha.com

నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com
News

నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com

Neti Vartha Polls

View All →

YSR రాజకీయాల బలం | చంద్రబాబు వ్యూహం మించి ఉంటుందా | వైస్సార్ | చంద్రబాబు | Netivartha.com

Neti Vartha • Oct 18, 2026
వైఎస్సార్ రాజకీయ బలమే ప్రత్యేకం
0%
చంద్రబాబు వ్యూహాలే పైచేయి
0%

గుంటూరులో రాజకీయ ప్రకంపనలు.. ఆ కీలక సీటు దక్కేదెవరికి? ఆశావహుల్లో టెన్షన్! | Netivartha.com

Neti Vartha • Oct 17, 2026
రాజీయాల్లో ఉన్నవారి సతీమణులు
0%
పార్టీకి సేవ చేసి భర్తలు రాజకీయాల్లో లేనివారు
0%

టీడీపీ - 11, జనసేన -4, బీజెపీ-2 ఎవరు అన్ని సీట్లు గెలుస్తారు?

Neti Vartha • Oct 16, 2026
టీడీపీ
100%
జనసేన
0%