నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com
తండ్రి నందమూరి తారకరామారావు ఆశయాలను పుణికిపుచ్చుకున్న నారా భువనేశ్వరి కూడా తండ్రి బాటలోనే వారి ఆశయాలను సార్ధకం చేస్తున్నారు, NTR ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉపాది అవకాశాలపై అవగాహనా కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్, ఆర్ధికంగా చేయూతనివ్వడం మరియు విద్యార్థులకు స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య, స్కాలర్ షిప్స్ వంటి కార్యక్రమాలతో ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
NTR మెమోరియల్ ట్రస్ట్, తలసీమియా కేర్ సెంటర్, రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించి విజయవాడ నగర ప్రజలు అంకితం చేసారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడంలో భాగంగా ఈ కేంద్రాన్ని విజయవాడ లో ఏర్పాటు చేశామని తెలిపారు.
NTR మెమోరియల్ ట్రస్ట్, తలసీమియా కేర్ సెంటర్, రక్తనిధి ద్వారా ప్రజలకు నారా భువనేశ్వరి అందిస్తున్న సహాయం అందరికి ఆదర్శమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందలు తెలిపారు.

