TRENDING
ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల కోసం అప్లై చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ... ఈ వార్త వింటే ఎగిరి గెంతుతారు | PMAY | Netivartha.com • జగన్ చంచలగూడ జైలుకే ... టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు | కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు | TDP | YSR CP | Netivartha.com • స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జగన్ కొత్త అధ్యాయం | మహిళా నేతలకు ప్రాధాన్యం | YSR CP | జగన్ | Netivartha.com • మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రామాంజనేయులు ... అండగా నిలిచిన చంద్రబాబు, లోకేష్ | Chandrababu | Lokesh | Netivartha.com • కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com • కూటమి ప్రభుత్వం సీట్ల సర్దుబాటుపై అసలు కారణాలు | ఎందుకింత ఆలస్యం | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com • రేషన్ కార్డు మీకు వస్తుందా? లేదా? ఆధార్‌తో అర్హత తెలుసుకోండి | Ration Card Eligibility Telugu | Netivartha.com • ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమీ శ్వేత నియామకం | NetiVartha • దసరా వేడుకల్లో అమ్మవారి సాక్షిగా పెద్దన్న పాత్ర బహిర్గతం ... సీఎం విజయ్ తో భేటీ కావేరి జలాల పై చర్చ | Netivartha.com • ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్
Saturday, October 17, 2026
Global Header Banner
Follow Netivartha on Google News ↗
Single Article Above Title

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జగన్ కొత్త అధ్యాయం | మహిళా నేతలకు ప్రాధాన్యం | YSR CP | జగన్ | Netivartha.com

Neti Vartha • Oct 16, 2026 • Politics
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జగన్ కొత్త అధ్యాయం | మహిళా నేతలకు ప్రాధాన్యం | YSR CP | జగన్ | Netivartha.com

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జగన్ కొత్త అధ్యాయం | మహిళా నేతలకు ప్రాధాన్యం | YSR CP | జగన్ | netivartha.com 

మాటల్లోనే కాదు చేతల్లోనూ చేసి చూపించారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వివరాల్లోకి వెళితే  స్థానిక ఎన్నికల నేపథ్యంలో జగన్ మహిళలకు పట్టం గట్టారు. కొండపల్లి నుండి నల్లమోతు తేజస్వి, మచిలీపట్టణం నుండి లంక జ్యోతి, ఉయ్యురు నుండి పైడిముక్కల దివ్య ని బరిలోకి దించారు. 

కొండపల్లి నుండి బరిలో దిగిన 47 సంవత్సరాల నల్లబోతు తేజస్వి, ఏఎంసీ డైరెక్టర్ గా కూడా పనిచేసారు, ఆమెది మాదిగ (SC) సామజిక వర్గం, రాజకీయ నేపధ్యం గల కుటుంబం, భర్త, కూతరు రాజకీయాల్లోనే ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ సూచనలతో తేజస్వి పేరు ఖరారు చేసారు.

పమిడిముక్కల దివ్య ఉయ్యురు నుండి బరిలోకి దిగుతున్నారు, 1994 మే ౩1 వ తేదీన జన్మించిన దివ్య బి.టెక్ పూర్తి చేసారు.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్థానిక సంస్థల విషయంలో ఆచూతూచి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు, చదువు, వయసు, కుటుంబ నేపధ్యం మరియు వారు పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు.
🎭 What is your reaction? Total Votes: 0

More from Politics

Latest Stories Across Portal

ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల కోసం అప్లై చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ... ఈ వార్త వింటే ఎగిరి గెంతుతారు  | PMAY | Netivartha.com
News

ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల కోసం అప్లై చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ... ఈ వార్త వింటే ఎగిరి గెంతుతారు | PMAY | Netivartha.com

జగన్ చంచలగూడ జైలుకే ... టీడీపీ నేత వర్ల  రామయ్య ఘాటు వ్యాఖ్యలు | కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు  | TDP | YSR CP | Netivartha.com
Politics

జగన్ చంచలగూడ జైలుకే ... టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు | కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు | TDP | YSR CP | Netivartha.com

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రామాంజనేయులు ... అండగా నిలిచిన చంద్రబాబు, లోకేష్ | Chandrababu | Lokesh | Netivartha.com
News

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రామాంజనేయులు ... అండగా నిలిచిన చంద్రబాబు, లోకేష్ | Chandrababu | Lokesh | Netivartha.com

కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com
Schemes

కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com

కూటమి ప్రభుత్వం సీట్ల సర్దుబాటుపై అసలు కారణాలు | ఎందుకింత ఆలస్యం | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com
Politics

కూటమి ప్రభుత్వం సీట్ల సర్దుబాటుపై అసలు కారణాలు | ఎందుకింత ఆలస్యం | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com

రేషన్ కార్డు మీకు వస్తుందా? లేదా? ఆధార్‌తో అర్హత తెలుసుకోండి | Ration Card Eligibility Telugu | Netivartha.com
Schemes

రేషన్ కార్డు మీకు వస్తుందా? లేదా? ఆధార్‌తో అర్హత తెలుసుకోండి | Ration Card Eligibility Telugu | Netivartha.com

ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమీ శ్వేత నియామకం | NetiVartha
News

ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమీ శ్వేత నియామకం | NetiVartha

దసరా వేడుకల్లో అమ్మవారి సాక్షిగా పెద్దన్న పాత్ర బహిర్గతం ... సీఎం విజయ్ తో భేటీ కావేరి జలాల పై చర్చ | Netivartha.com
News

దసరా వేడుకల్లో అమ్మవారి సాక్షిగా పెద్దన్న పాత్ర బహిర్గతం ... సీఎం విజయ్ తో భేటీ కావేరి జలాల పై చర్చ | Netivartha.com

Neti Vartha Polls

View All →

టీడీపీ - 11, జనసేన -4, బీజెపీ-2 ఎవరు అన్ని సీట్లు గెలుస్తారు?

Neti Vartha • Oct 16, 2026
టీడీపీ
0%
జనసేన
0%

కుప్పం IAS అధికారి వివాదం.. పోలీసులతో ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? | Neti Vartha

Neti Vartha • Oct 13, 2026
చట్టం అందరికీ సమానంగా ఉండాలి
0%
పూర్తి వివరాలు, విచారణ తర్వాతే నిర్ణయించాలి
0%