TRENDING
ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్ • ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com • పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu • తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com • జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics • ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News • ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం • ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ • sssa • sadsada
Wednesday, October 14, 2026
Global Header Banner
Follow Netivartha on Google News ↗
Single Article Above Title

ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్

Neti Vartha • Oct 13, 2026 • Politics
ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్

ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి మెల్లగా రాజుకుంటోంది, మొదటగా కూటమిలోని పార్టీలు మాకు ఇన్ని సీట్లు కావాలంటే మాకు ఇన్ని సీట్లు కావాలని వరుస చర్చలు జరుపుతున్నాయి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో లాగా తక్కువ సీట్లతో సరిపుచ్చుకునేలా పవన్ కళ్యాణ్, జనసేన కనిపించడంలేదు. అమరావతి వేదికగా సీట్లపై వాడి వేడి చర్చలు  జరుగుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అభ్యర్థుల ఎంపిక గురించి కూటమి లోని పార్టీలకు దిశానిర్ధేశం చేసారు. ఈ సారి గొడ్డలి పార్టీ మూసుకునేలా మన విజయం ఉండాలని, అలానే పార్టీలు తమకు సీట్లు కోరిన చోట ఇంకోక పార్టీ గెలుపు జాడ కూడా లేకుండా చేసే అభ్యర్థులను సెలెక్ట్ చేయాలని మరి మరి చెప్పారని తెలుస్తోంది.

కూటమి లోని టీడీపీ-జనసేన-బీజీపీ, ఈ సారి సీట్ల విషయంలో తగ్గేదెలా అనేలా తమకు సీట్ల కేటాయింపులు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి, కూటమి లోని టీడీపీ-జనసేన-బీజీపీ సీట్ల కేటాయింపు ఎప్పుడు కొలిక్కి వస్తుందా అని అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు, అలానే తమకు సీట్ దక్కుతుందా అని టెన్షన్ తో పార్టీ పెద్దలతో తీవ్ర మంతనాలు జరుపుతున్నారు.
🎭 What is your reaction? Total Votes: 0

Latest Stories Across Portal

ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com
News

ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com

పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu
Devotional

పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com
News

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com

జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics
Politics

జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News
News

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం
Schemes

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ
Entertainment

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ

sssa
Entertainment

sssa

Neti Vartha Polls

View All →