Search Results for: "కూటమి ప్రభుత్వం"
Showing 7 matches found in our catalog.
రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? మీకు వచ్చే నష్టాలివే.. ఆన్‌లైన్‌లో మార్చడం ఎలా? | Ration Card | Netivartha.com
రేషన్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా? రేషన్ సరుకులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం పడవచ్చు? ఆన్‌లైన్‌లో రేషన్ కార్డు చిరునామా మార్చుకునే విధానం, అవసరమైన వివరాలు తెలుసుకోండి. తాజా ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు వార్తలు Netivartha.comలో చదవండి.
కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పేదలకు 2 సెంట్లు, 3 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వనుందా? ఇంటి స్థలం కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చా? అర్హతలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం గురించి తాజా సమాచారం తెలుసుకోండి. పూర్తి వివరాలు Netivartha.comలో.
కూటమి ప్రభుత్వం సీట్ల సర్దుబాటుపై అసలు కారణాలు | ఎందుకింత ఆలస్యం | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com
వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరికతో విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. పవన్ కల్యాణ్‌తో భేటీ, పార్టీ బాధ్యతలు, మేయర్ ఎన్నికలపై పూర్తి వివరాలు.
ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమీ శ్వేత నియామకం | NetiVartha
ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమీ శ్వేత నియామకంపై పూర్తి వివరాలు. మహిళా సాధికారత, మహిళల హక్కుల పరిరక్షణపై తాజా తెలుగు వార్తలు.
జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics
ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు పెద్దపీట వేస్తామన్న చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం ప్రాధాన్యతపై కీలక ప్రకటన. ఏపీ రాజకీయాల తాజా వార్తలు తెలుసుకోండి.
ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం
కూటమి ప్రభుత్వం గత కొంతకాలంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో జోరు పెంచింది. ఈ క్రమంలోనే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన క్రింద ఇల్లు అప్లై చేసిన వారికి వర్క్ ఆర్డర్స్ ఇస్తూ పేదల సొంతింటి కలను నిజం చేస్తోంది. రాబోయే కాలంలో ఇళ్ల స్థలాలు, 3D ప్రింటింగ్ ఇల్లు వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రజాదరణ పొందాలని విస్తృతంగా కృషి చేస్తోంది. ఇళ్ల శాంక్షన్ విషయంలో ఇంకా కొత్త పంధా లో ప్రయాణిస్తూ రేషన్ కార్డు లేకపోయినా, ఇన్కమ్ సర్టిఫికెట్ ద్వారా ఇల్లు శాంక్షన్ చేస్తుంది. ఈ మార్పు వల్ల ఎంతో మంది లబ్దిదారులు వారి కలలను నెరవేర్చుకుంటున్నారు.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇళ్లను పొందడానికి మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇంటి నుండే అప్లై చేసే సదుపాయాన్ని కల్పించింది, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది నిరుపేదలు వారి కలను సాకారపరుచుకుంటున్నారు. ఈ సదుపాయాన్ని ఉపయోగిచుకోలేని వారు, దెగ్గర లోని గ్రామ సచివాలయం నందు కానీ, లేదా హౌసింగ్ ఆఫీస్ నందు కానీ అప్లై చేసుకోవచ్చు.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అప్లై చేసుకొనుటకు ఆన్లైన్ లింక్:https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PMAY_SURVEY/EligiblityCheck.aspx

