కూటమి ప్రభుత్వం అందిచబోవు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయచ్చా ... చంద్రబాబు బంపర్ ఆఫర్ | చంద్రబాబు | పవన్ కళ్యాణ్ | Netivartha.com
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరేస్తూ ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తుంది, ఈ దిశగా కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తూ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూర్లలో 3 సెంట్లు ఇంటినుండి అప్లై చేయడానికి అవకాశం కల్పిస్తోంది. వివరాల్లోకి వెళితే ఈ వెబ్సైటు లో రిక్వెస్ట్ పెట్టడం ద్వారా మనం హౌస్ సైట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చితే అవసరమైన వారికీ షేర్ చేయాలనీ కోరుకుంటున్నాం.
ముందుగా క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి. వెబ్సైటు ఇలా ఓపెన్ అవుతుంది.

లాగిన్ మీదకు మౌస్ తీసుకు వెళ్ళగానే Citizen Login, Employee Login అని అడుగుతుంది, అప్పుడు Citizen Login సెలెక్ట్ చేసుకోండి.

ఇప్పుడు ఇమేజ్ లో చూపించిన విధంగా Sign up with Google సెలెక్ట్ చేసుకుంటే మీ Email తో వెబ్సైటు లోకి లాగిన్ అవ్వచ్చు. వెబ్సైటు ఓపెన్ అయినప్పుడు ఇలా కనిపిస్తుంది.



Fill చేసి Submit చేయండి, అప్పుడు Acknowledgement వస్తుంది, ఆ Acknowledgement, రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని ప్రింట్ తీసుకొని మీరు ఏ సచివాలయం క్రిందకు వస్తారో అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు Approve చేస్తారు, తరువాతి దశల్లో హౌస్ సైట్ శాంక్షన్ లిస్ట్ లో మీ పేరు వస్తుంది. ఈ హౌస్ సైట్ శాంక్షన్ అయిన వారికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇస్తారు.

స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకోవాలి అంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చదవండి.
ఈ Information మీకు నచినట్లైతే అవసరమైన వారికి షేర్ చేయండి, ఎంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి Useful ఇన్ఫర్మేషన్ కోసం netivartha.com ఫాలో అవ్వండి.

