పులివెందులలో టీడీపీకి భారీ ఆధిక్యం? పలు వార్డులు ఏకగ్రీవం | AP Municipal Elections 2026 | TDP | YCP | Netivartha.com
పులివెందుల ఎన్నికల్లో అనుకోని విచిత్రం చోటుచేసుకుంది, వైసీపీ తరుపున సుమారు 10 చోట్ల నామినేషన్ వేయకపోవడం దాదాపు అవి కూటమి చేతిలోకి రానున్నాయి, 40 వార్డులలో సుమారు 10 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కమలాపురం లో ఛైర్పర్సన్ కు గాని వార్డులకు గాని ఒక్క nomination కూడా దాఖలు కాలేదు.

