వైసీపీకి నామినేషన్లు కరువా? 388 వార్డుల్లో ఏం జరుగుతోంది? | వైకాపాకు అభ్యర్థులు లేరంటున్న తెలుగు దేశం | గొడవలు | కొట్లాటలు | YSR CP | TDP | netivartha.com
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నవేళ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి, ఇరు పార్టీలు మా మీద దాడులు చేస్తున్నారని ఒకొరినొకరు నిందించుకుంటున్నారు, ఎలక్షన్ కమిషన్ కూడా దాడులు ఎవరు చేసారు అనే దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
వైకాపా మీద టిడిపి శ్రేణులు అభ్యర్థులను నామినేషన్ వేయకుండా బెదిరిస్తున్నారని, దాడులకు తెగబడుతున్నారని వైసీపీ మీద తెదాపా నాయకులు ఒక్కొక్కరిగా ప్రెస్ మీట్లు పెట్టి మరి నిలదీస్తున్నారు.
టీడీపీ శ్రేణుల రెడ్ బుక్ పాలన వల్ల వైకాపా అభ్యర్థులు నామినేషన్ కూడా వేయలేకపోతున్నారని చాలా చోట్ల అభ్యర్థులు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారని, గవర్నర్ కు జగన్ వివరించారు, పోటీలో నిలబడే అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని జగన్ గవర్నర్ ను కోరారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 388కు పైగా వార్డుల్లో నామినేషన్ దాఖలు చేయలేదని సమాచారం, ఈ సంఖ్యా మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

