TRENDING
SBI ఉద్యోగుల గొప్ప మనసు.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం | ఎన్ని కోట్లు ఇచ్చారంటే? Netivartha.com • మురుసు తుఫాన్ బీభత్సం.. రైతులు, మత్స్యకారులు, సామాన్యులకు కష్టాలు | ఏపీకి తుఫాన్ ముప్పు | Netivartha.com • పులివెందుల పీఠంపై పట్టు ఎవరిది? చంద్రబాబు వర్సెస్ జగన్.. వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు! netivartha.com • రాప్తాడు ఘటనపై వైసీపీ ఫైర్.. చంద్రబాబు, లోకేష్‌పై పుష్ప శ్రీవాణి ఘాటు వ్యాఖ్యలు! Netivartha.com • సకల శుభాలు కలగాలంటే ఈ శ్రీ వేంకటేశ్వర స్వామి మంత్రాన్ని వినండి | కలియుగ దైవం | Netivartha.com • కొత్తవారికి నవంబర్‌లో పెన్షన్ లేనట్టేనా? | పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం | AP Pensions | Netivartha.com • జడ్పీటీసీ ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే? అఫిడవిట్‌లో సంచలన వివరాలు! Netivartha.com • ఆడబిడ్డ నిధి అమలైతే ఇప్పటివరకు మహిళలకు ఎంత డబ్బు వచ్చేది? | ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఆసక్తికరమైన లెక్కలు | Netivartha.com • వాయుగుండం ముప్పు తప్పిందనుకునేలోపే మరో అలర్ట్ | ఎన్నికల వేళ వాతావరణంలో కీలక మార్పులు | Netivartha.com • రష్మిక మందన్నపై ట్రోలింగ్ ఎందుకు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ | Rashmika Mandanna | Netivartha.com
Sunday, November 01, 2026
Follow Netivartha on Google News ↗

రాప్తాడు ఘటనపై వైసీపీ ఫైర్.. చంద్రబాబు, లోకేష్‌పై పుష్ప శ్రీవాణి ఘాటు వ్యాఖ్యలు! Netivartha.com

Neti Vartha • Nov 01, 2026 • News
రాప్తాడు ఘటనపై వైసీపీ ఫైర్.. చంద్రబాబు, లోకేష్‌పై పుష్ప శ్రీవాణి ఘాటు వ్యాఖ్యలు! Netivartha.com
రాప్తాడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది మనసులను కలచివేస్తోంది, అలానే ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడే విధంగా ఈ ఘటన ఉంది. ఇప్పుడు ఈ ఘటన రాజకీయ రంగుపులుముకుంది. రాప్తాడు లో విద్యార్థిని పై జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తోంది, బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు.

పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ రాష్ట్రంలో మహళలపై నేరాలు ఎక్కువ అయ్యాయని, వెన్నుపోటు పార్టీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకొని ఉంటే రాప్తాడు ఘటన జరిగి ఉండేది కాదని, బాలికల రక్షణ వెన్నుపోటు పార్టీ పూర్తిగా వదిలేసిందని ఘాటుగా వ్యాఖ్యలు చేసారు.

రాప్తాడు ఘటనపై వైకాపా శాసనమండలి డిప్యూటీ డైరెక్టర్ తూమాటి మాధవ రావు మాట్లాడుతూ చంద్రబాబు రక్తం మరుగుతుందంటూ డ్రామాలు చేస్తున్నారని, ఆయనకు స్వార్ధరాజకీయం తప్ప ఏమి పట్టదని, విద్యాశాఖ మంత్రి అయిన నారాలోకేష్ హయాంలో విద్యాశాఖ భ్రష్టుపట్టిందని ధ్వజమెత్తారు.

🎭 What is your reaction? Total Votes: 0

More from News

Latest Stories Across Portal

SBI ఉద్యోగుల గొప్ప మనసు.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం | ఎన్ని కోట్లు ఇచ్చారంటే? Netivartha.com
News

SBI ఉద్యోగుల గొప్ప మనసు.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం | ఎన్ని కోట్లు ఇచ్చారంటే? Netivartha.com

మురుసు తుఫాన్ బీభత్సం.. రైతులు, మత్స్యకారులు, సామాన్యులకు కష్టాలు | ఏపీకి తుఫాన్ ముప్పు | Netivartha.com
News

మురుసు తుఫాన్ బీభత్సం.. రైతులు, మత్స్యకారులు, సామాన్యులకు కష్టాలు | ఏపీకి తుఫాన్ ముప్పు | Netivartha.com

పులివెందుల పీఠంపై పట్టు ఎవరిది? చంద్రబాబు వర్సెస్ జగన్.. వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు! netivartha.com
Politics

పులివెందుల పీఠంపై పట్టు ఎవరిది? చంద్రబాబు వర్సెస్ జగన్.. వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు! netivartha.com

సకల శుభాలు కలగాలంటే ఈ శ్రీ వేంకటేశ్వర స్వామి మంత్రాన్ని వినండి | కలియుగ దైవం | Netivartha.com
Devotional

సకల శుభాలు కలగాలంటే ఈ శ్రీ వేంకటేశ్వర స్వామి మంత్రాన్ని వినండి | కలియుగ దైవం | Netivartha.com

కొత్తవారికి నవంబర్‌లో పెన్షన్ లేనట్టేనా? | పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం | AP Pensions | Netivartha.com
News

కొత్తవారికి నవంబర్‌లో పెన్షన్ లేనట్టేనా? | పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం | AP Pensions | Netivartha.com

జడ్పీటీసీ ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే? అఫిడవిట్‌లో సంచలన వివరాలు! Netivartha.com
Politics

జడ్పీటీసీ ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే? అఫిడవిట్‌లో సంచలన వివరాలు! Netivartha.com

ఆడబిడ్డ నిధి అమలైతే ఇప్పటివరకు మహిళలకు ఎంత డబ్బు వచ్చేది? | ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఆసక్తికరమైన లెక్కలు | Netivartha.com
Politics

ఆడబిడ్డ నిధి అమలైతే ఇప్పటివరకు మహిళలకు ఎంత డబ్బు వచ్చేది? | ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఆసక్తికరమైన లెక్కలు | Netivartha.com

వాయుగుండం ముప్పు తప్పిందనుకునేలోపే మరో అలర్ట్ | ఎన్నికల వేళ వాతావరణంలో కీలక మార్పులు | Netivartha.com
News

వాయుగుండం ముప్పు తప్పిందనుకునేలోపే మరో అలర్ట్ | ఎన్నికల వేళ వాతావరణంలో కీలక మార్పులు | Netivartha.com

Neti Vartha Polls

View All →

పోలింగ్ బూత్ లో వృద్ధురాలిపై దాడి | చీర పట్టుకొని లాగిన ఘటనతో కలకలం | Netivartha.com

Neti Vartha • Nov 01, 2026
ఇలాంటి ఘటనలకు భాద్యులను మళ్ళి పోటీ చేయకుండా చేయాలి
0%
చీరపట్టుకొని లాగినవారిని ఏం చేయాలో తెలియట్లేదు
0%

MP వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌ను మీరు సమర్థిస్తున్నారా? | ప్రజాభిప్రాయ పోల్ | Netivartha

Neti Vartha • Oct 22, 2026
👍 అవును, సమర్థిస్తున్నాను
100%
👎 కాదు, సమర్థించడం లేదు
0%

బీజేపీతో వైసీపీకి నిజంగానే దూరం పెరిగిందని మీరు భావిస్తున్నారా? | YSR CP | BJP | Netivartha.com

Neti Vartha • Oct 19, 2026
అవును, దూరం పెరిగింది
0%
లేదు, రాజకీయ వ్యూహమే
100%