TRENDING
ఆడబిడ్డ నిధి అమలైతే ఇప్పటివరకు మహిళలకు ఎంత డబ్బు వచ్చేది? | ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఆసక్తికరమైన లెక్కలు | Netivartha.com • వాయుగుండం ముప్పు తప్పిందనుకునేలోపే మరో అలర్ట్ | ఎన్నికల వేళ వాతావరణంలో కీలక మార్పులు | Netivartha.com • రష్మిక మందన్నపై ట్రోలింగ్ ఎందుకు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ | Rashmika Mandanna | Netivartha.com • రితిక నాయక్ అందాల సందడి.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ స్టిల్స్ | Netivartha.com • స్థానిక ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ ఆరోపణల చిట్టా ఇదే! Netivartha.com • అర్ణబ్ తుఫాన్ బాధితులకు ఏం సాయం? చంద్రబాబు కీలక చర్యలు! | Netivartha.com • విద్యావంతులకే ఓటు ప్రాధాన్యత? కూటమి ప్రభుత్వంపై ఆసక్తికర చర్చ | Netivartha.com • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు పరిమితి ఎంత? ఎక్కువ ఖర్చు చేస్తే చిక్కులే | Netivartha.com • జగన్ ఎక్కడుంటే అక్కడ సంక్షోభమేనా? చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు | Netivartha.com • 77 జడ్పిటీసీలు ఏకగ్రీవం | ఏ పార్టీకి ఎన్నంటే | Netivartha.com
Friday, October 30, 2026
Follow Netivartha on Google News ↗

ఆడబిడ్డ నిధి అమలైతే ఇప్పటివరకు మహిళలకు ఎంత డబ్బు వచ్చేది? | ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఆసక్తికరమైన లెక్కలు | Netivartha.com

Neti Vartha • Oct 30, 2026 • Politics
ఆడబిడ్డ నిధి అమలైతే ఇప్పటివరకు మహిళలకు ఎంత డబ్బు వచ్చేది? | ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఆసక్తికరమైన లెక్కలు | Netivartha.com
2014 ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలకు ఆడబిడ్డ నిధి క్రింద మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ఘనంగా ప్రకటించింది, ఆ పధకం కోసం మహిళలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకంద్వారా వచ్చే డబ్బులతో తమ కుటుంబాలకు అండగా నిలబడాలని ఎంతో మంది మహిళలు ఆశించారు, ఈ పధకం ద్వారా తమ బతుకులు బాగుపడతాయని పేదలు భావించారు. ఇప్పటివరకు ఆడబిడ్డ నిధి కార్యరూపం దాల్చలేదు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ తేదీ నుండి అమలు చేస్తారో పధకం ప్రకటించిన రోజే ప్రకటిస్తే మరింత బాగుంటుందని ఒక ప్రముఖ వ్యక్తి సలహా ఇచ్చారు. రాజకీయాల్లో హామీలు ఇస్తారు కానీ ఏ రోజు నుండి అమలు చేస్తారో చెప్పరు, ఇలాంటి సంప్రదాయానికి స్వస్తి చెప్పి పధకం ప్రకటించిన రోజే ఏ రోజు నుండి అమలు చేస్తారో తెలిపితే ప్రజలకు మంచి చేసినవారువుతారని వివరణ ఇచ్చారు. ఇలాంటి చర్యల వల్ల రాజకీయనాయకులపై మరింత గౌరవం వస్తుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2024 జూన్ 12న ప్రభుత్వం ఏర్పడింది. 2026 అక్టోబర్ 30 నాటికి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 4 నెలల 18 రోజులు పూర్తయ్యాయి.


క్రమ సంఖ్య

నెల

ఆడబిడ్డ నిధి

మొత్తం

1

జూలై 2024

ఆడబిడ్డ నిధి

₹1,500

2

ఆగస్టు 2024

ఆడబిడ్డ నిధి

₹1,500

3

సెప్టెంబర్ 2024

ఆడబిడ్డ నిధి

₹1,500

4

అక్టోబర్ 2024

ఆడబిడ్డ నిధి

₹1,500

5

నవంబర్ 2024

ఆడబిడ్డ నిధి

₹1,500

6

డిసెంబర్ 2024

ఆడబిడ్డ నిధి

₹1,500

7

జనవరి 2025

ఆడబిడ్డ నిధి

₹1,500

8

ఫిబ్రవరి 2025

ఆడబిడ్డ నిధి

₹1,500

9

మార్చి 2025

ఆడబిడ్డ నిధి

₹1,500

10

ఏప్రిల్ 2025

ఆడబిడ్డ నిధి

₹1,500

11

మే 2025

ఆడబిడ్డ నిధి

₹1,500

12

జూన్ 2025

ఆడబిడ్డ నిధి

₹1,500

13

జూలై 2025

ఆడబిడ్డ నిధి

₹1,500

14

ఆగస్టు 2025

ఆడబిడ్డ నిధి

₹1,500

15

సెప్టెంబర్ 2025

ఆడబిడ్డ నిధి

₹1,500

16

అక్టోబర్ 2025

ఆడబిడ్డ నిధి

₹1,500

17

నవంబర్ 2025

ఆడబిడ్డ నిధి

₹1,500

18

డిసెంబర్ 2025

ఆడబిడ్డ నిధి

₹1,500

19

జనవరి 2026

ఆడబిడ్డ నిధి

₹1,500

20

ఫిబ్రవరి 2026

ఆడబిడ్డ నిధి

₹1,500

21

మార్చి 2026

ఆడబిడ్డ నిధి

₹1,500

22

ఏప్రిల్ 2026

ఆడబిడ్డ నిధి

₹1,500

23

మే 2026

ఆడబిడ్డ నిధి

₹1,500

24

జూన్ 2026

ఆడబిడ్డ నిధి

₹1,500

25

జూలై 2026

ఆడబిడ్డ నిధి

₹1,500

26

ఆగస్టు 2026

ఆడబిడ్డ నిధి

₹1,500

27

సెప్టెంబర్ 2026

ఆడబిడ్డ నిధి

₹1,500

28

అక్టోబర్ 2026

ఆడబిడ్డ నిధి

₹1,500

గ్రాండ్ టోటల్

28 నెలలు

₹42,000

గ్రాండ్ టోటల్: ₹42,000

గమనిక: ఇది నెలకు ₹1,500 చొప్పున వేసిన అంచనా లెక్క మాత్రమే. అధికారికంగా చెల్లించాల్సిన బకాయి అని భావించకూడదు.

🎭 What is your reaction? Total Votes: 0

More from Politics

Latest Stories Across Portal

వాయుగుండం ముప్పు తప్పిందనుకునేలోపే మరో అలర్ట్ | ఎన్నికల వేళ వాతావరణంలో కీలక మార్పులు | Netivartha.com
News

వాయుగుండం ముప్పు తప్పిందనుకునేలోపే మరో అలర్ట్ | ఎన్నికల వేళ వాతావరణంలో కీలక మార్పులు | Netivartha.com

రష్మిక మందన్నపై ట్రోలింగ్ ఎందుకు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ | Rashmika Mandanna | Netivartha.com
Entertainment

రష్మిక మందన్నపై ట్రోలింగ్ ఎందుకు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ | Rashmika Mandanna | Netivartha.com

రితిక నాయక్ అందాల సందడి.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ స్టిల్స్ | Netivartha.com
Entertainment

రితిక నాయక్ అందాల సందడి.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ స్టిల్స్ | Netivartha.com

స్థానిక ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ ఆరోపణల చిట్టా ఇదే! Netivartha.com
Politics

స్థానిక ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ ఆరోపణల చిట్టా ఇదే! Netivartha.com

అర్ణబ్ తుఫాన్ బాధితులకు ఏం సాయం? చంద్రబాబు కీలక చర్యలు! | Netivartha.com
News

అర్ణబ్ తుఫాన్ బాధితులకు ఏం సాయం? చంద్రబాబు కీలక చర్యలు! | Netivartha.com

విద్యావంతులకే ఓటు ప్రాధాన్యత? కూటమి ప్రభుత్వంపై ఆసక్తికర చర్చ | Netivartha.com
Politics

విద్యావంతులకే ఓటు ప్రాధాన్యత? కూటమి ప్రభుత్వంపై ఆసక్తికర చర్చ | Netivartha.com

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు పరిమితి ఎంత? ఎక్కువ ఖర్చు చేస్తే చిక్కులే | Netivartha.com
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు పరిమితి ఎంత? ఎక్కువ ఖర్చు చేస్తే చిక్కులే | Netivartha.com

జగన్ ఎక్కడుంటే అక్కడ సంక్షోభమేనా? చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు | Netivartha.com
Politics

జగన్ ఎక్కడుంటే అక్కడ సంక్షోభమేనా? చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు | Netivartha.com

Neti Vartha Polls

View All →

MP వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌ను మీరు సమర్థిస్తున్నారా? | ప్రజాభిప్రాయ పోల్ | Netivartha

Neti Vartha • Oct 22, 2026
👍 అవును, సమర్థిస్తున్నాను
100%
👎 కాదు, సమర్థించడం లేదు
0%

బీజేపీతో వైసీపీకి నిజంగానే దూరం పెరిగిందని మీరు భావిస్తున్నారా? | YSR CP | BJP | Netivartha.com

Neti Vartha • Oct 19, 2026
అవును, దూరం పెరిగింది
0%
లేదు, రాజకీయ వ్యూహమే
100%

YSR రాజకీయాల బలం | చంద్రబాబు వ్యూహం మించి ఉంటుందా | వైస్సార్ | చంద్రబాబు | Netivartha.com

Neti Vartha • Oct 18, 2026
వైఎస్సార్ రాజకీయ బలమే ప్రత్యేకం
0%
చంద్రబాబు వ్యూహాలే పైచేయి
100%