TRENDING
సకల శుభాలు కలగాలంటే ఈ శ్రీ వేంకటేశ్వర స్వామి మంత్రాన్ని వినండి | కలియుగ దైవం | Netivartha.com • కొత్తవారికి నవంబర్‌లో పెన్షన్ లేనట్టేనా? | పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం | AP Pensions | Netivartha.com • జడ్పీటీసీ ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే? అఫిడవిట్‌లో సంచలన వివరాలు! Netivartha.com • ఆడబిడ్డ నిధి అమలైతే ఇప్పటివరకు మహిళలకు ఎంత డబ్బు వచ్చేది? | ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఆసక్తికరమైన లెక్కలు | Netivartha.com • వాయుగుండం ముప్పు తప్పిందనుకునేలోపే మరో అలర్ట్ | ఎన్నికల వేళ వాతావరణంలో కీలక మార్పులు | Netivartha.com • రష్మిక మందన్నపై ట్రోలింగ్ ఎందుకు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ | Rashmika Mandanna | Netivartha.com • రితిక నాయక్ అందాల సందడి.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ స్టిల్స్ | Netivartha.com • స్థానిక ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ ఆరోపణల చిట్టా ఇదే! Netivartha.com • అర్ణబ్ తుఫాన్ బాధితులకు ఏం సాయం? చంద్రబాబు కీలక చర్యలు! | Netivartha.com • విద్యావంతులకే ఓటు ప్రాధాన్యత? కూటమి ప్రభుత్వంపై ఆసక్తికర చర్చ | Netivartha.com
Saturday, October 31, 2026
Follow Netivartha on Google News ↗

కొత్తవారికి నవంబర్‌లో పెన్షన్ లేనట్టేనా? | పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం | AP Pensions | Netivartha.com

Neti Vartha • Oct 31, 2026 • News
కొత్తవారికి నవంబర్‌లో పెన్షన్ లేనట్టేనా? | పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం | AP Pensions | Netivartha.com
స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల కోడ్ వల్ల సంక్షేమ పథకాల్లో స్థబ్దత నెలకొంది. తాజాగా ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున నవంబర్ 1 పెన్షన్స్ పంపిణి గురించి  కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది.

* ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారికే పెన్షన్స్ ఇవ్వాలి, కొత్తవారికి ఇవ్వకూడదు.
* పెన్షన్స్ క్రింద ఇచ్చే మొత్తాన్ని పెంచడం లాంటివి చేయకూడదు.
* పెన్షన్ పంచే కార్యక్రమంలో అధికారికంగా అనుమతి పొందిన సిబ్బందే పాల్గొనాలి, ఎప్పుడు  లాగ పార్టీల ప్రతినిధులు లాంటి వాళ్ళని ఈ కార్యక్రమంలో చేర్చకూడదు.

స్థానికుల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు, సుప్రీం కోర్ట్ చివాట్లు మధ్య అధికారులు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పింఛన్ల పంపిణి జరిగేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

🎭 What is your reaction? Total Votes: 0

More from News

Latest Stories Across Portal

సకల శుభాలు కలగాలంటే ఈ శ్రీ వేంకటేశ్వర స్వామి మంత్రాన్ని వినండి | కలియుగ దైవం | Netivartha.com
Devotional

సకల శుభాలు కలగాలంటే ఈ శ్రీ వేంకటేశ్వర స్వామి మంత్రాన్ని వినండి | కలియుగ దైవం | Netivartha.com

జడ్పీటీసీ ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే? అఫిడవిట్‌లో సంచలన వివరాలు! Netivartha.com
Politics

జడ్పీటీసీ ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే? అఫిడవిట్‌లో సంచలన వివరాలు! Netivartha.com

ఆడబిడ్డ నిధి అమలైతే ఇప్పటివరకు మహిళలకు ఎంత డబ్బు వచ్చేది? | ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఆసక్తికరమైన లెక్కలు | Netivartha.com
Politics

ఆడబిడ్డ నిధి అమలైతే ఇప్పటివరకు మహిళలకు ఎంత డబ్బు వచ్చేది? | ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఆసక్తికరమైన లెక్కలు | Netivartha.com

వాయుగుండం ముప్పు తప్పిందనుకునేలోపే మరో అలర్ట్ | ఎన్నికల వేళ వాతావరణంలో కీలక మార్పులు | Netivartha.com
News

వాయుగుండం ముప్పు తప్పిందనుకునేలోపే మరో అలర్ట్ | ఎన్నికల వేళ వాతావరణంలో కీలక మార్పులు | Netivartha.com

రష్మిక మందన్నపై ట్రోలింగ్ ఎందుకు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ | Rashmika Mandanna | Netivartha.com
Entertainment

రష్మిక మందన్నపై ట్రోలింగ్ ఎందుకు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ | Rashmika Mandanna | Netivartha.com

రితిక నాయక్ అందాల సందడి.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ స్టిల్స్ | Netivartha.com
Entertainment

రితిక నాయక్ అందాల సందడి.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ స్టిల్స్ | Netivartha.com

స్థానిక ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ ఆరోపణల చిట్టా ఇదే! Netivartha.com
Politics

స్థానిక ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ ఆరోపణల చిట్టా ఇదే! Netivartha.com

అర్ణబ్ తుఫాన్ బాధితులకు ఏం సాయం? చంద్రబాబు కీలక చర్యలు! | Netivartha.com
News

అర్ణబ్ తుఫాన్ బాధితులకు ఏం సాయం? చంద్రబాబు కీలక చర్యలు! | Netivartha.com

Neti Vartha Polls

View All →

MP వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌ను మీరు సమర్థిస్తున్నారా? | ప్రజాభిప్రాయ పోల్ | Netivartha

Neti Vartha • Oct 22, 2026
👍 అవును, సమర్థిస్తున్నాను
100%
👎 కాదు, సమర్థించడం లేదు
0%

బీజేపీతో వైసీపీకి నిజంగానే దూరం పెరిగిందని మీరు భావిస్తున్నారా? | YSR CP | BJP | Netivartha.com

Neti Vartha • Oct 19, 2026
అవును, దూరం పెరిగింది
0%
లేదు, రాజకీయ వ్యూహమే
100%

YSR రాజకీయాల బలం | చంద్రబాబు వ్యూహం మించి ఉంటుందా | వైస్సార్ | చంద్రబాబు | Netivartha.com

Neti Vartha • Oct 18, 2026
వైఎస్సార్ రాజకీయ బలమే ప్రత్యేకం
0%
చంద్రబాబు వ్యూహాలే పైచేయి
100%