ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల కోసం అప్లై చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ... ఈ వార్త వింటే ఎగిరి గెంతుతారు | PMAY | Netivartha.com
ప్రజలకోసం ఏపీ ప్రభుత్వం PMAY క్రింద ఇళ్ల నిర్మాణానికి చేయూత నందిస్తోంది, ఈ పధకం ద్వారా ఎంతో మంది తమ కలలను సాకారం చేస్తుకున్నారు, PMAY క్రింద ఇళ్ల నిర్మాణం కోసం అప్లై చేసుకొని శాంక్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికీ ఇది మంచి శుభవార్త అని చెప్పాలి, సంవత్సరకాలం నిరీక్షణకు తెరదించుతూ PMAY ఎలిజిబిలిటీ లో ఉన్న వారికి ఇల్లు శాంక్షన్ చేసింది.
AP స్టేట్ హోసింగ్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే కొంతమందికి వారి ఇల్లు శాంక్షన్ అయిందని, మెసేజెస్ పంపారు, ఫోన్ చేసి చెప్పారు, ఇంకా కొంతమంది ఈ విషయం తెలియక ఇల్లు శాంక్షన్ ఎప్పుడు అవుతుందని వేచి చూస్తున్నారు, అలాంటి వారు AP స్టేట్ హోసింగ్ కార్పొరేషన్ ఆఫీస్ కి వెళ్లి తమ ఇంటి శాంక్షన్ ప్రాసెస్ గురించి కనుక్కొని వర్క్ ఆర్డర్స్ తీసుకొని ఇల్లు మొదలుపెట్టచ్చు.

