Search Results for: "vijay"
Showing 8 matches found in our catalog.
భగినీ హస్త భోజనం సందర్భంగా కనకదుర్గమ్మకు కనులవిందైన గాజుల అలంకరణ | netivartha.com
ప్రతి సంవత్సరం భగినీ హస్త భోజనం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయాన్ని రంగురంగుల గాజులతో అద్భుతంగా అలంకరిస్తారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తికి సైతం వివిధ రంగుల గాజులతో విశేష అలంకరణ నిర్వహిస్తారు. భక్తులను ఆకట్టుకుంటున్న ఈ కనులవిందైన అమ్మవారి అలంకరణ విశేషాలు మీకోసం.
కనకదుర్గమ్మ వైభవం ... ఇంద్రకీలాద్రిపై అద్భుత ఘట్టం | నారా చంద్రబాబు నాయుడు | Netivartha.com
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వైభవం, అమ్మవారి అలంకరణ, భక్తి శోభతో వెలుగులీనుతున్న విజయవాడ దుర్గమ్మ ఆలయ విశేషాలు. నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, తాజా వివరాలు Netivartha.comలో తెలుసుకోండి.
మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ తల్లి | అమ్మవారి దివ్య రూపం చూస్తే భక్తి పారవశ్యమే | Netivartha.com
మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి దివ్య రూపం. అమ్మవారి విశేష అలంకారం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, భక్తి విశేషాలను Netivartha.comలో తెలుసుకోండి.
సరస్ మేళ 2026 | దసరా సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనం | సరస్ మేళ 2026 షాపింగ్ | డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణ రాజు | Netivartha.com
Saras Mela 2026 Vijayawada: దసరా సందర్భంగా విజయవాడలో సరస్ మేళా 2026 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కనకదుర్గమ్మ దర్శనం, మహిళా సంఘాల ఉత్పత్తులు, షాపింగ్ స్టాల్స్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు సందర్శనకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.
నారా భువనేశ్వరి సేవలు అసామాన్యం | NTR ట్రస్ట్ C/o. పేదలకు భరోసా | Netivartha.com
నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో విజయవాడలో NTR మెమోరియల్ ట్రస్ట్ భవన్ ప్రారంభం. పేదలకు అండగా NTR ట్రస్ట్ సేవలు, సామాజిక కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు కుటుంబం సేవా కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కనకదుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు | పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు | Netivartha.com
దసరా నవరాత్రుల సందర్భంగా మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం. ప్రభుత్వం తరఫున చీర, సారె సమర్పించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు.
దసరా వేడుకల్లో అమ్మవారి సాక్షిగా పెద్దన్న పాత్ర బహిర్గతం ... సీఎం విజయ్ తో భేటీ కావేరి జలాల పై చర్చ | Netivartha.com
గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్ కీలక చర్చలు. చెన్నై తాగునీటి అవసరాలు, కృష్ణా జలాల విడుదలపై తాజా వివరాలు.
