స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి పక్షం తీసుకున్నారు, ఎక్కడ చూసిన కూటమి అభ్యర్థులు జయభేరి ఎగరవేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల విశేషాలు:
* కడప జిల్లాలో కూటమి పూర్తి ఆధిక్యం
* పులివెందుల లోను కూటమి హవా
* విజయవాడ లో జనసేన పూర్తి ఆధిక్యం
* గుంటూరు లోను కూటమి ప్రభుత్వం ఫలిత జోరు
* 9 మేయర్ స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ
* 2 మేయర్ స్థానాలు జనసైనికుల కైవసం
* 1 స్థానంలో వైకాపా
తుఫాను లాంటి అడ్డంకులను దాటుకొని ఈ సారి ప్రజలు తమ ఓటు ద్వారా కూటమి ప్రభుత్వానికి పట్టంగట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
