సుదూర ప్రయాణాలు చేసేవారికి కొన్ని సార్లు రైల్వే టికెట్స్ కన్ఫర్మ్ కావు, అలాంటప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ లాంటి రాజకీయ నాయకులకు రైల్వే నందు ఎమర్జెన్సీ కోట క్రింద కొన్ని టికెట్స్ ఉంచుతారు. వాటిని వారు అవసరంలో ఉన్న సామాన్య ప్రజలకు, వృద్ధులకు, పేషెంట్స్ కి ఈ ఎమర్జెన్సీ కోట క్రింద లెటర్స్ ఇస్తారు. ఈ లెటర్ ను మీరు ట్రైన్ ఎక్కే ప్రాంతాన్ని బట్టి ఏ DRM ఆఫీస్ క్రింద వస్తుందో కనుక్కొని అక్కడ సబ్మిట్ చేస్తే అవకాశాన్ని బట్టి మీ ట్రైన్ టికెట్ కంఫర్మ్ చేస్తారు.
సూచన: ఇది కేవలం సలహా మాత్రమే, వృద్దులకు, పేషెంట్స్ కి ఉపయోగపడాలని ఈ ఆర్టికల్ ను ప్రచురిస్తున్నాం.
