మురుసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ప్రజలతో మమేకమవుతూ వారికి భరోసా ఇస్తూ తక్షణమే అధికారులకు తగిన ఆదేశాలిస్తు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. పంట నష్టం మరియు రోడ్ల మరమత్తులు గురించి నివేదికలను పరిశీలిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఎలక్షన్స్ ముఖ్యం కాదు ప్రజలు మాత్రమే ముఖ్యం అన్నారు. ప్రజలు మురుసు తుఫాను వల్ల బాధింపడ్డారని వాళ్ళ పక్కన ఉండాలనుకుంటానే తప్ప నాకు ఎలక్షన్లు ముఖ్యం కాదు. నేనెప్పుడూ సేవకుడినే అని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి తెలియచేయాలని, ఎదో జరుగుతోందని మాట్లాకూడదని త్వరలోనే అన్ని నిజాలు చెప్తాను అన్నారు.
