Search Results for: "local elections"
Showing 8 matches found in our catalog.
టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని ఏకగ్రీవాలు సాధించాయి? | Netivartha.com
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సత్తా చాటింది. రాష్ట్రవ్యాప్తంగా 17 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో కూటమి ఏకగ్రీవ విజయాలు సాధించింది. టీడీపీ 15, జనసేన ఒకటి, బీజేపీ ఒక పురపాలక సంఘాన్ని దక్కించుకున్నాయి. డివిజన్లు, వార్డుల్లో 726 మంది కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగన్ సొంత జిల్లాలో ఏం జరిగింది? పుంగనూరు, నగరిలో కూటమి విజయాల వివరాలు తెలుసుకోండి.
ఇచ్చాపురం ZPTC తెదాపా అభ్యర్థి జాస్మిని వయసెంతో తెలుసా? | Netivartha.com
పరిషత్తు ఎన్నికల రాజకీయం చాలా ఆసక్తి గా ఉంది. నామినేషన్ల దశలోనే, ప్రచారం మొదలు కాక ముందే మంచి రసవత్తరంగా ఉన్నాయి. సొంత కుటుంబసభ్యులే ఒక స్థానం కోసం పోటీపడడం, 22 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం.మశాఖపురం గ్రామం, ఇచ్చాపురం మండలానికి చెందిన ఆసి జాస్మిని వయసు కేవలం 22 సంవత్సరాలు, డిగ్రీ పూర్తి చేసింది, తెదాపా తరుపున ZPTC అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది.జాస్మిని కుటుంబం రాజకీయ నేపధ్యం గల కుటుంబం, ఆమె తండ్రి మాధవ రెడ్డి సర్పంచ్ గా పనిచేసారు. ఇప్పుడు జాస్మిని గురించి విన్నవారు చిన్నవయసులోనే రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని కొనియాడుతున్నారు.
స్థానిక ఎన్నికలకు కొత్త షెడ్యూల్ | ఎప్పుడంటే? Netivartha.com
స్థానిక ఎన్నికలకు సంబంధించి కొత్త షెడ్యూల్‌పై తాజా సమాచారం కోసం ఎదురుచూస్తున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన తాజా వార్తలు, ముఖ్యమైన వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, స్థానిక ఎన్నికల వార్తలు, తాజా తెలుగు న్యూస్ అప్‌డేట్స్ కోసం Netivartha.com ఛానల్‌ను Subscribe చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి. #Sthానికఎన్నికలు #LocalBodyElections #TeluguNews #AndhraPradeshNews #Netivartha
స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగితే సహించబోము | సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు | Netivartha
స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగితే సహించబోమని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎన్నికల అక్రమాలు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన తాజా రాజకీయ వార్తలు తెలుగులో Netivartha.comలో తెలుసుకోండి.
పార్టీ విధేయులకు పార్టీ టిక్కెట్లు.. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కీలక వ్యాఖ్యలు | TDP | Netivartha
టీడీపీలో పార్టీ కోసం కష్టపడిన విధేయులకు ప్రాధాన్యత, పార్టీ టిక్కెట్ల కేటాయింపుపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వ్యాఖ్యలు. టీడీపీ రాజకీయాలు, తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు Netivartha.comలో తెలుసుకోండి.
స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్నిచోట్ల ఏకగ్రీవం అంటే | TDP | YSR CP | Netivartha.com
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఎన్ని చోట్ల ఏకగ్రీవ విజయాలు దక్కే అవకాశం ఉంది? టీడీపీ, జనసేన, వైఎస్సార్‌సీపీ మధ్య రాజకీయ పోటీ ఎలా ఉండబోతోంది? స్థానిక ఎన్నికల తాజా రాజకీయ పరిణామాలు, పూర్తి వివరాలు తెలుసుకోండి. Netivartha.com
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News
ఏపీలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ పార్టీల ఆశావహులు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? తాజా ఏపీ రాజకీయ వార్తలు తెలుగులో చదవండి.
