2024 ఎన్నికలు నుండి వైసీపీ కోలుకుందా, వైసీపీ జగన్ వ్యూహాత్మక అడుగులే, క్యాడర్ యాక్టివేట్ అవ్వడం, రాష్ట్ర పరిణామాలపై జాతీయ స్థాయి లోను గళం వినిపించడం ఇవన్నీ చూస్తుంటే జగన్ గ్రాఫ్ పెంచుకోవడానికి పెంచుకుంటున్నట్లే అనిపిస్తోంది.
వైకాపా లో జరుగుతున్నా ఈ మార్పులకు కారణమేంటి 2024 ఎలక్షన్స్ లో వైకాపా కి ఎన్నడూ లేనంత ఎదురుదెబ్బ తగిలింది, 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాలకే పరిమిత మైంది. ఇంత ఘోర పరాభవం తరువాత నిరుత్సాహపడకుండా రాజకీయంగా బలపడటం పై జగన్ ఫోకస్ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదలకుండా ప్రభుత్వాన్ని ఎండకాడుతోంది. స్థానిక ఎన్నికల్లో సుప్రీంకోర్టు ని ఆశ్రిచడానికి కూడా వెనుకాడకుండా పంతం నెగ్గించుకుంది.
