Search Results for: "pmay"
Showing 3 matches found in our catalog.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల కోసం అప్లై చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ... ఈ వార్త వింటే ఎగిరి గెంతుతారు | PMAY | Netivartha.com
ఆంధ్రప్రదేశ్‌లో PMAY Urban 2.0 పథకం కింద ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమైన సమాచారం. హౌసింగ్ స్కీమ్, వర్క్ ఆర్డర్లు, ఇంటి నిర్మాణం ప్రారంభించే విధానం, లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన వివరాలను తెలుగులో తెలుసుకోండి.
ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం
కూటమి ప్రభుత్వం గత కొంతకాలంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో జోరు పెంచింది. ఈ క్రమంలోనే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన క్రింద ఇల్లు అప్లై చేసిన వారికి వర్క్ ఆర్డర్స్ ఇస్తూ పేదల సొంతింటి కలను నిజం చేస్తోంది. రాబోయే కాలంలో ఇళ్ల స్థలాలు, 3D ప్రింటింగ్ ఇల్లు వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రజాదరణ పొందాలని విస్తృతంగా కృషి చేస్తోంది. ఇళ్ల శాంక్షన్ విషయంలో ఇంకా కొత్త పంధా లో ప్రయాణిస్తూ రేషన్ కార్డు లేకపోయినా, ఇన్కమ్ సర్టిఫికెట్ ద్వారా ఇల్లు శాంక్షన్ చేస్తుంది. ఈ మార్పు వల్ల ఎంతో మంది లబ్దిదారులు వారి కలలను నెరవేర్చుకుంటున్నారు.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇళ్లను పొందడానికి మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇంటి నుండే అప్లై చేసే సదుపాయాన్ని కల్పించింది, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది నిరుపేదలు వారి కలను సాకారపరుచుకుంటున్నారు. ఈ సదుపాయాన్ని ఉపయోగిచుకోలేని వారు, దెగ్గర లోని గ్రామ సచివాలయం నందు కానీ, లేదా హౌసింగ్ ఆఫీస్ నందు కానీ అప్లై చేసుకోవచ్చు.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అప్లై చేసుకొనుటకు ఆన్లైన్ లింక్:https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PMAY_SURVEY/EligiblityCheck.aspx
