Neti Vartha
•
Nov 08, 2026
Showing 1 matches found in our catalog.
సమ్మర్ హాలిడేస్ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో అల్లు అరవింద్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సందడి చేశారు. అమ్మమ్మగారి ఇల్లు, పాలకొల్లు జ్ఞాపకాలు, చిన్నప్పుడు చెరువులో ఈత కొట్టిన సరదా సంఘటనలను పిల్లలతో పంచుకున్నారు. ఇక స్కూల్ డేస్లో క్రష్ ఎవరైనా ఉన్నారా? అని యాంకర్ స్రవంతి అడగగా.. ఒక్కటి కాదండి అంటూ నవ్వుతూ సమాధానం దాటవేశారు. దీంతో ఈవెంట్లో నవ్వులు పూశాయి.