Neti Vartha
•
Oct 16, 2026
Showing 1 matches found in our catalog.
గుంటూరులో గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కుటుంబానికి ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు అండగా నిలిచారు. వెంగలాయపాలెంలో టిడ్కో ఇంటి తాళాలు అందజేశారు.