Neti Vartha
•
Nov 09, 2026
Showing 1 matches found in our catalog.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారని, పోస్టల్ బ్యాలెట్‌లో పెరిగిన ఓటింగ్ శాతమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల విజయంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.