మెమరీ పవర్ ఇంప్రూవ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ టెస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ట్రిక్ పిల్లలు, పెద్దలు ప్రతి ఏజ్ గ్రూప్ వారు ప్రాక్టీస్ చేయచ్చు. Click to Start చేయగానే స్లైడ్ లో ఉన్న వర్డ్స్ ఒక్కసారి చదవండి 30 సెకండ్స్ టైం ఉంటుంది, ౩౦ సెకండ్స్ అవ్వగానే టైమర్ ౩౦ సెకండ్స్ ఆన్ అవుతుంది ఇప్పుడు మీరు చదివినవి ఒక పేపర్ మీద రాయండి ఇప్పుడు మీరు చదివిన వర్డ్స్ Display అవుతాయి, మీరు రాసినవి ఎంతవరకు కరెక్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు Next క్లిక్ చేస్తే next లెవెల్ ఓపెన్ అవుతుంది. మేము ఈ మెనూలో upload చేసే exercise ప్రాక్టీస్ చేయండి, మీరే మీ మెమరీ లోని తేడా గుర్తిస్తారు. చిన్ననాటి నుండి పిల్లలకు ఇలాంటి ప్రాక్టీస్ లు చేయించడం వల్ల పిల్లల మెమరీ బాగా improve అవుతుంది. కొత్త మాడ్యూల్స్ కోసం గ్యులర్ గా updates చెక్ చేసుకుంటూ ఉండండి.
1 / 1
