TRENDING
పిల్లలకు 2 Letter Words ఎలా నేర్పించాలి? ఈ పద్ధతిలో నేర్పిస్తే చదవడం, రాయడం సులభం! • పిల్లలకు A to Z నేర్పించే సులభమైన పద్ధతి.. ఈ టెస్ట్ తప్పనిసరి! • Quiet / Quite కి తేడా తెలుసా? మీరు దేనికి ఏది వాడుతున్నారో తెలుసుకోండి! • ప్రజలే కాదు.. ఉద్యోగులూ కూటమి వైపే! పోస్టల్ బ్యాలెట్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | Netivartha.com • స్కూల్ డేస్‌లో ఒక్క క్రష్ కాదు చాలామందే | సమ్మర్ హాలిడేస్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ మెమోరీస్ | Netivartha.com • ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యం! | చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | Netivartha.com • ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యణ్ | netivartha.com • బోటు ప్రమాదంలో 7 మంది తమిళ జాలర్ల మృతి.. మరో ఇద్దరి కోసం గాలింపు | పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి | Netivartha.com • తుఫాన్ బాధితులకు చంద్రబాబు భరోసా | చివరి రైతు వరకు ఇన్‌పుట్ సబ్సిడీ హామీ | Netivartha.com • చెన్నై వివాహ వేడుకలో జగన్, విజయ్, కేటీఆర్ సందడి.. విజయమ్మ ఎమోషనల్ | Netivartha.com
Thursday, November 12, 2026
Follow Netivartha on Google News ↗

పిల్లలకు 2 Letter Words ఎలా నేర్పించాలి? ఈ పద్ధతిలో నేర్పిస్తే చదవడం, రాయడం సులభం!

Neti Vartha • Nov 12, 2026 • Little Learners
పిల్లలకు 2 Letter Words ఎలా నేర్పించాలి? ఈ పద్ధతిలో నేర్పిస్తే చదవడం, రాయడం సులభం!

Alphabets పూర్తిగా వచ్చిన స్టూడెంట్స్ కి మాత్రమే ఈ Level నేర్పించండి, కొన్ని సార్లు లేట్ అయినా పర్లేదు కానీ కొంత మంది పేరెంట్స్ పిల్లలకు అన్ని నేర్పించాలని ఒక level పర్ఫెక్ట్ అవ్వకుండానే next లెవెల్ కి వెళుతున్నారు, దాని వల్ల Future లో పిల్లలు చాలా problems ఎదుర్కుంటున్నారు అందువలన ప్రతి Level పూర్తి చేసిన తరువాతనే next లెవెల్ కి వెళ్లాలని కోరుకుంటున్నాము. పిల్లలకు నేర్పించేముందు ఒక్కసారి ప్రతి ఆప్షన్ పెద్దలు చూసి అర్ధం చేసుకొని తరువాత పిల్లలకు నేర్పించాలని కోరుకుంటున్నాను. పిల్లలకు నేర్పించేటప్పుడు పెద్దలు ఆలోచించకూడదు, పెద్దలు ఆలోచిస్తే చిన్నపిల్లలు మా వాళ్లకు ఇవి రావు అనే భావన పడుతుంది, అందువలన పెద్దలను కోరుకుంటున్నాము ఈ విషయాన్ని ఆలోచించమని.

ఈ లెవెల్ లో పిల్లలకు 2 letter words breaks తో చదివించాలి మరియు చూస్తూ రాయించాలి, చదవడం మరియు రాయడం వచ్చిన తరువాత పెద్దలు చెప్తూ ఉంటే పిల్లలు చూడకుండా రాయాలి. ఇలా చేయడం వల్ల చదవడం, రాయడం మరియు చూడకుండా రాయడం అనే కాన్సెప్ట్ పిల్లలకు అలవాటు అవుతుంది. చిన్న పిల్లలు అయితే 10-15  మినిట్స్ మించి స్క్రీన్ టైం ఉంచకండి, అలానే పెద్ద పిల్లలు అయితే 30 మినిట్స్ మించి స్క్రీన్ టైం ఉంచకండి. సెలవులు అలాంటప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ చదివించండి. ఇందులో వర్డ్స్ ని explain చేస్తూ చదివిస్తే ఇంకా బాగా వస్తుంది. Ex: Hi చదివించినప్పుడు hi అని మూవ్మెంట్ చేసి నేర్పిస్తే ఇంకా బాగా వస్తుంది.

A - H
Ah
ఆహ్
ఆశ్చర్యం / బాధ
1 / 40

Next సెషన్ లో రెండు ఆల్ఫాబెట్స్ తో Sentences నేర్చుకోవడానికి రెగ్యులర్ గా Website ఫాలో అవ్వండి.

🎭 What is your reaction? Total Votes: 0

Latest Stories Across Portal

పిల్లలకు A to Z నేర్పించే సులభమైన పద్ధతి.. ఈ టెస్ట్ తప్పనిసరి!
Little Learners

పిల్లలకు A to Z నేర్పించే సులభమైన పద్ధతి.. ఈ టెస్ట్ తప్పనిసరి!

Quiet / Quite కి తేడా తెలుసా? మీరు దేనికి ఏది వాడుతున్నారో తెలుసుకోండి!
Young Minds

Quiet / Quite కి తేడా తెలుసా? మీరు దేనికి ఏది వాడుతున్నారో తెలుసుకోండి!

ప్రజలే కాదు.. ఉద్యోగులూ కూటమి వైపే! పోస్టల్ బ్యాలెట్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | Netivartha.com
News

ప్రజలే కాదు.. ఉద్యోగులూ కూటమి వైపే! పోస్టల్ బ్యాలెట్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | Netivartha.com

స్కూల్ డేస్‌లో ఒక్క క్రష్ కాదు చాలామందే | సమ్మర్ హాలిడేస్ ఈవెంట్‌లో అల్లు అరవింద్  మెమోరీస్ | Netivartha.com
Entertainment

స్కూల్ డేస్‌లో ఒక్క క్రష్ కాదు చాలామందే | సమ్మర్ హాలిడేస్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ మెమోరీస్ | Netivartha.com

ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యం! | చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | Netivartha.com
News

ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యం! | చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | Netivartha.com

ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యణ్ | netivartha.com
Politics

ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యణ్ | netivartha.com

బోటు ప్రమాదంలో 7 మంది తమిళ జాలర్ల మృతి.. మరో ఇద్దరి కోసం గాలింపు | పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి | Netivartha.com
News

బోటు ప్రమాదంలో 7 మంది తమిళ జాలర్ల మృతి.. మరో ఇద్దరి కోసం గాలింపు | పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి | Netivartha.com

తుఫాన్ బాధితులకు చంద్రబాబు భరోసా | చివరి రైతు వరకు ఇన్‌పుట్ సబ్సిడీ హామీ | Netivartha.com
News

తుఫాన్ బాధితులకు చంద్రబాబు భరోసా | చివరి రైతు వరకు ఇన్‌పుట్ సబ్సిడీ హామీ | Netivartha.com

Neti Vartha Polls

View All →

Atlee vs రాజమౌళి.. ఇద్దరిలో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? Netivartha.com

Neti Vartha • Nov 07, 2026
అట్లీ (Atlee)
0%
ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli)
100%

AI వల్ల ఉద్యోగాలు మాయమవుతాయా? భవిష్యత్తులో మనుషుల ఉద్యోగాలను AI భర్తీ చేస్తుందా? మీ అభిప్రాయం చెప్పండి | Netivartha.com

Neti Vartha • Nov 06, 2026
అవును, AI వల్ల ఉద్యోగాలు తగ్గుతాయి.
0%
లేదు, కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి.
0%