Search Results for: "zptc"
Showing 3 matches found in our catalog.
77 జడ్పిటీసీలు ఏకగ్రీవం | ఏ పార్టీకి ఎన్నంటే | Netivartha.com
ఆంధ్రప్రదేశ్‌లో 77 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది? టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ పార్టీల వారీగా పూర్తి వివరాలు తెలుసుకోండి. తాజా రాజకీయ వార్తలు, ఎన్నికల సమాచారం కోసం Netivartha.comను ఫాలో అవ్వండి.
ఇచ్చాపురం ZPTC తెదాపా అభ్యర్థి జాస్మిని వయసెంతో తెలుసా? | Netivartha.com
పరిషత్తు ఎన్నికల రాజకీయం చాలా ఆసక్తి గా ఉంది. నామినేషన్ల దశలోనే, ప్రచారం మొదలు కాక ముందే మంచి రసవత్తరంగా ఉన్నాయి. సొంత కుటుంబసభ్యులే ఒక స్థానం కోసం పోటీపడడం, 22 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం.మశాఖపురం గ్రామం, ఇచ్చాపురం మండలానికి చెందిన ఆసి జాస్మిని వయసు కేవలం 22 సంవత్సరాలు, డిగ్రీ పూర్తి చేసింది, తెదాపా తరుపున ZPTC అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది.జాస్మిని కుటుంబం రాజకీయ నేపధ్యం గల కుటుంబం, ఆమె తండ్రి మాధవ రెడ్డి సర్పంచ్ గా పనిచేసారు. ఇప్పుడు జాస్మిని గురించి విన్నవారు చిన్నవయసులోనే రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని కొనియాడుతున్నారు.
