Neti Vartha
•
Nov 05, 2026
Showing 1 matches found in our catalog.
ప్రతి సంవత్సరం భగినీ హస్త భోజనం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయాన్ని రంగురంగుల గాజులతో అద్భుతంగా అలంకరిస్తారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తికి సైతం వివిధ రంగుల గాజులతో విశేష అలంకరణ నిర్వహిస్తారు. భక్తులను ఆకట్టుకుంటున్న ఈ కనులవిందైన అమ్మవారి అలంకరణ విశేషాలు మీకోసం.