Neti Vartha
•
Nov 05, 2026
Showing 1 matches found in our catalog.
వరుస తుఫానులు, భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలో తుఫానుల ప్రభావం, నష్టాలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక సూచనలు చేస్తూ ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు.