Neti Vartha
•
Nov 02, 2026
Showing 1 matches found in our catalog.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) సభ్యులకు శుభవార్త. ఇకపై వాట్సాప్ ద్వారానే PF బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, పీఎఫ్ పాస్బుక్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం EPFO అధికారిక WhatsApp నంబర్ +91 8796441800 కు Hi అని మెసేజ్ పంపాలి. భాషను ఎంచుకుని అందుబాటులో ఉన్న సేవలను పొందవచ్చు. ఉద్యోగులు ఈ సదుపాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.