TRENDING
రేషన్ కార్డు మీకు వస్తుందా? లేదా? ఆధార్‌తో అర్హత తెలుసుకోండి | Ration Card Eligibility Telugu | Netivartha.com • ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమీ శ్వేత నియామకం | NetiVartha • దసరా వేడుకల్లో అమ్మవారి సాక్షిగా పెద్దన్న పాత్ర బహిర్గతం ... సీఎం విజయ్ తో భేటీ కావేరి జలాల పై చర్చ | Netivartha.com • ఏపీ లో కూటమి వర్గంలో కొలిక్కిరాని సీట్ల లెక్కలు ... టీడీపీ-జనసేన-బీజీపీ వరుస చర్చలు, తగ్గేదెలా అంటున్న పవన్ కళ్యాణ్ • ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు ... డెవలప్మెంట్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న బాలయ్య | netivartha.com • పుట్టుమచ్చలు బట్టి ప్రేమలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? | Love Tips Telugu • తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com • జయహో బీసీ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 40 శాతం! చంద్రబాబు కీలక ప్రకటన | AP Politics • ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. త్వరలో నోటిఫికేషన్? | AP Political News • ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం
Thursday, October 15, 2026
Global Header Banner
Search Archive

Search Results for: "రేషన్ కార్డు"

Showing 3 matches found in our catalog.

రేషన్ కార్డు మీకు వస్తుందా? లేదా? ఆధార్‌తో అర్హత తెలుసుకోండి | Ration Card Eligibility Telugu | Netivartha.com
Schemes
Neti Vartha • Oct 14, 2026

రేషన్ కార్డు మీకు వస్తుందా? లేదా? ఆధార్‌తో అర్హత తెలుసుకోండి | Ration Card Eligibility Telugu | Netivartha.com

మీకు కొత్త రేషన్ కార్డు వస్తుందా? రేషన్ కార్డుకు మీరు అర్హులా కాదా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధార్ కార్డుతో రేషన్ కార్డు అర్హత, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు తాజా వివరాలను తెలుగులో తెలుసుకోండి. మరిన్ని ప్రభుత్వ పథకాల సమాచారం కోసం Netivartha.com సందర్శించండి.

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com
News
Neti Vartha • Oct 12, 2026

తల్లికి వందనం డబ్బులు రాలేదా? గ్రీవెన్స్ ఇచ్చిన వారికి శుభవార్త ... కీలక అప్డేట్ | తల్లికి వందనం | Netivartha.com

AP Thalliki Vandanam 2026: డబ్బులు రాని వారు, గ్రీవెన్స్ ఇచ్చిన వారు తెలుసుకోవాల్సిన తాజా సమాచారం, పెండింగ్ చెల్లింపులు, అర్హత వివరాలు, స్టేటస్ చెక్ చేసే విధానం తెలుసుకోండి

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం
Schemes
Neti Vartha • Oct 10, 2026

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం

కూటమి ప్రభుత్వం గత కొంతకాలంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో జోరు పెంచింది. ఈ క్రమంలోనే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన క్రింద ఇల్లు అప్లై చేసిన వారికి వర్క్ ఆర్డర్స్ ఇస్తూ పేదల సొంతింటి కలను నిజం చేస్తోంది. రాబోయే కాలంలో ఇళ్ల స్థలాలు, 3D ప్రింటింగ్ ఇల్లు వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రజాదరణ పొందాలని విస్తృతంగా కృషి చేస్తోంది. ఇళ్ల శాంక్షన్ విషయంలో ఇంకా కొత్త పంధా లో ప్రయాణిస్తూ రేషన్ కార్డు లేకపోయినా, ఇన్కమ్ సర్టిఫికెట్ ద్వారా ఇల్లు శాంక్షన్ చేస్తుంది. ఈ మార్పు వల్ల ఎంతో మంది లబ్దిదారులు వారి కలలను నెరవేర్చుకుంటున్నారు.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇళ్లను పొందడానికి మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇంటి నుండే అప్లై చేసే సదుపాయాన్ని కల్పించింది, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది నిరుపేదలు వారి కలను సాకారపరుచుకుంటున్నారు. ఈ సదుపాయాన్ని ఉపయోగిచుకోలేని వారు, దెగ్గర లోని గ్రామ సచివాలయం నందు కానీ, లేదా హౌసింగ్ ఆఫీస్ నందు కానీ అప్లై చేసుకోవచ్చు.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అప్లై చేసుకొనుటకు ఆన్లైన్ లింక్:https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PMAY_SURVEY/EligiblityCheck.aspx