TRENDING
ఇచ్చాపురం ZPTC తెదాపా అభ్యర్థి జాస్మిని వయసెంతో తెలుసా? | Netivartha.com • ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ గండం? | Cyclone Arnab | తాజా వాతావరణ సమాచారం | Netivartha.com • మాజీ మంత్రి విడదల రజిని నిర్బంధం | జగన్ ఏమన్నారు? | Netivartha.com • స్థానిక ఎన్నికలకు కొత్త షెడ్యూల్ | ఎప్పుడంటే? Netivartha.com • గుంటూరు టీడీపీలో కార్యకర్త ఆవేదన | న్యాయం చేయాలంటూ వేడుకోలు | Netivartha.com • టీడీపీ మేయర్ అభ్యర్థి ఆస్తులు | 3 కిలోలకుపైగా బంగారం, 5 లగ్జరీ కార్లు, 3 ఇళ్లు | Netivartha.com • ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ వెనుక అసలు కారణం ఏమిటి? | Netivartha • మునిసిపల్ ఎన్నికలకు SEC తాత్కాలిక బ్రేక్ | డైలమాలో అభ్యర్థులు | Netivartha • స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగితే సహించబోము | సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు | Netivartha • గుంటూరు ఆత్మగోష | గుంటూరు కాదయ్యా గుంతలూరు | నా సమస్యలు పట్టించుకోండయ్యా | netivartha.com
Saturday, October 24, 2026
Global Header Banner
Search Archive

Search Results for: "Ichchapuram"

Showing 1 matches found in our catalog.

ఇచ్చాపురం ZPTC తెదాపా అభ్యర్థి జాస్మిని వయసెంతో తెలుసా? | Netivartha.com
Politics
Neti Vartha • Oct 24, 2026

ఇచ్చాపురం ZPTC తెదాపా అభ్యర్థి జాస్మిని వయసెంతో తెలుసా? | Netivartha.com

పరిషత్తు ఎన్నికల రాజకీయం చాలా ఆసక్తి గా ఉంది. నామినేషన్ల దశలోనే, ప్రచారం మొదలు కాక ముందే మంచి రసవత్తరంగా ఉన్నాయి. సొంత కుటుంబసభ్యులే  ఒక స్థానం కోసం పోటీపడడం, 22 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం.మశాఖపురం గ్రామం, ఇచ్చాపురం మండలానికి చెందిన ఆసి జాస్మిని వయసు కేవలం 22 సంవత్సరాలు, డిగ్రీ పూర్తి చేసింది, తెదాపా తరుపున ZPTC అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది.జాస్మిని కుటుంబం రాజకీయ నేపధ్యం గల కుటుంబం, ఆమె తండ్రి మాధవ రెడ్డి సర్పంచ్ గా పనిచేసారు. ఇప్పుడు జాస్మిని గురించి విన్నవారు చిన్నవయసులోనే రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని కొనియాడుతున్నారు.