పిల్లలు, పెద్దలు అందరూ ఆడగలిగే సరదా ఆట | మెదడుకు పదును పెట్టే గేమ్
Neti Vartha•Nov 20, 2026•Mind Challenge
ఆటలు - కొన్ని ఆటలు శరీరానికి మేలు చేస్తే కొన్ని ఆటలు మెదడుకు మేలు చేస్తాయి. అలాంటి గేమ్స్ లో ఒకటే ఈ గేమ్. ఆట ఆడవాళ్లు Start నుండి Finish వరకు సరైన మార్గం గురించాలి, తప్పు మార్గాలను తప్పించుకుంటూ సరైన దారిని కనుక్కోవాలి. ఈ ఆట ఆడటం వల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది, ఈ గేమ్ ఆడటం వల్ల పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి రోజు ఇలాంటి ఆటలు ఆడించడం వల్ల పిల్లల్లో బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. ఇదే వెబ్సైటు లో Brain Games లో Memory Power Tests అనే పేజీ ఉంది అందులో గేమ్స్ ఆడటం వల్ల ఒక్కసారి మనం చదివింది కూడా మనకు గుర్తుండిపోతుంది, ఇది ఒకరోజు లేదా ఒక నెలతో రాదు నిరంతం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, పిల్లల బ్రెయిన్ పవర్ పెంచాలి అనుకునే పెద్దలు ఈ పేజీ ని సందర్శించి ఈ టెస్ట్ పెట్టండి. మీరు పిల్లల్లోని improvement చూస్తారు.
🧩 Ultimate Maze Challenge
Level 1 / 20Difficulty: Easy
🟢 Start నుంచి 🔴 Finish వరకు దారి గీయండి!
🟢 Green = Start 🔴 Red = Finish
గోడలను తాకకుండా మార్గాన్ని గీయండి.
ఒకసారి ఆపి మళ్లీ చివరి స్థానం నుంచి కొనసాగించవచ్చు.
మొత్తం 20 Levels పూర్తి చేసి Maze Champion అవ్వండి! 🏆