Global Header Banner
Follow Netivartha on Google News ↗
Single Article Above Title

‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సాధించిన అల్లు అర్హ..!

Neti Vartha • Jul 18, 2026 • Entertainment
‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సాధించిన అల్లు అర్హ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అల్లు అర్హ చిన్న వయసులోనే మరో అరుదైన మైలురాయిని అందుకుంది. కేవలం ఐదేళ్ల వయసులోనే ‘నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించి, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఈ అద్భుత విజయంతో అల్లు కుటుంబం గర్వపడేలా చేయడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. చాలా చిన్న వయసులోనే తోటి పిల్లలకు చదరంగంలోని బేసిక్స్ పరిచయం చేస్తూ, వారికి గైడెన్స్ ఇచ్చినందుకు గానూ అర్హకు ఈ ప్రతిష్టాత్మక రికార్డు దక్కినట్లు తెలుస్తోంది. చెస్ పట్ల ఆమెకున్న ఆసక్తి, ఇతర పిల్లలకు నేర్పించగల ఆమె నైపుణ్యాన్ని గుర్తించి ఈ రికార్డ్ బుక్‌లో చోటు కల్పించారు. ఈ వార్త బయటకు రావడంతో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు తమ పిల్లల ఆసక్తులను చిన్నప్పటి నుంచే ప్రోత్సహిస్తున్న తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘శాకుంతలం’ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది అల్లు అర్హ. అందులో చిన్నారి భరతుడి పాత్రలో నటించి మార్కులు కొట్టేసిన ఈ స్టార్ కిడ్, ఇప్పుడు ఏకంగా వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడంతో టాలీవుడ్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
🎭 What is your reaction? Total Votes: 0

More from Entertainment

sssa

Jul 31, 2026

sadsada

Jul 31, 2026

Latest Stories Across Portal

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం
Schemes

ఆధార్ ఉంటే చాలు ... ఇల్లు మీ సొంతం

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ
Entertainment

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ

sssa
Entertainment

sssa

sadsada
Entertainment

sadsada

'మంగాపురం'పై ఫోకస్.. జూలై లాస్ట్ వీక్ సర్ప్రైజ్ అవుతుందా?
Entertainment

'మంగాపురం'పై ఫోకస్.. జూలై లాస్ట్ వీక్ సర్ప్రైజ్ అవుతుందా?

Lenin Collections
Entertainment

Lenin Collections

‘రాసాగుమ్మడి’ సాంగ్ లాంచ్‌కు టైమ్ ఫిక్స్ చేసిన కొరియన్ కనకరాజు
Entertainment

‘రాసాగుమ్మడి’ సాంగ్ లాంచ్‌కు టైమ్ ఫిక్స్ చేసిన కొరియన్ కనకరాజు

ఇండియాలో ‘ఒడిస్సీ’కి భారీ ఓపెనింగ్స్? ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన నోలన్ సినిమా!
Entertainment

ఇండియాలో ‘ఒడిస్సీ’కి భారీ ఓపెనింగ్స్? ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన నోలన్ సినిమా!

Neti Vartha Polls

View All →

అఖిల్ అక్కినేని ‘లెనిన్’ చిత్రంపై మీ అభిప్రాయం..?

Neti Vartha • Jul 20, 2026
Blockbuster (బ్లాక్‌బస్టర్)
0%
Hit/Superhit (హిట్/సూపర్ హిట్)
0%

Poll: Which Christopher Nolan’s film is your all-time favorite?

Neti Vartha • Jul 20, 2026
The Odyssey
0%
Oppenheimer
0%