admin

  రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(DRF) టీమ్ ఏర్పాటు: జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,

  జిల్లాలో వరదలు,భూకంపాలు,అగ్ని ప్రమాదాలు,భవనాలు కూలిపోవడం,ప్రాణాలను రక్షించడం వంటి విపత్తు నిర్వహణ పరిస్థితులలో పోలీసులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు జిల్లాలో 12 మందితో కూడిన విపత్తు ప్రతిస్పందన దళాన్ని(Disaster Response Force)టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది.వీరికి 10 రోజుల పాటు హైద్రాబాద్ లోని నాగోలులో ఉన్న DRF ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లా పరిధిలో ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం వర్షాకాలంలో వరదలు,ఇతర ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వెంటనే…

  Read More

   కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం

   రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి (నేటివార్త)//:: *టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని మరియు కార్యదర్శి అనిత రామచంద్రన్ నైతిక బాధ్యతను వహిస్తూ రాజీనామా చేయాలి మరియు జిల్లాలో తరచు ఫుడ్ ఫాయిజాన్ సంఘటనలు జరుగుతున్న విషయం పైన పూర్తి విచారణ చేసి దీనికి పూర్తి బాధ్యత ఆర్ సి ఒ గారు వారిని సస్పెండ్ చేయలి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని – ఏబీవీపీ ఆధ్వర్యంలో కొత్త బస్సు స్టాండ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ…

   Read More

    పశ్చిమ బెంగల్ ని వణికిస్తున్న వైరస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

    పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ లో శ్వాస సమస్యలతో చనిపోతున్న పిల్లల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. ఆక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌ కారణంగా 19 మంది చిన్నారులు చనిపోయారని, వారిలో ఆరుగురు ఎడినో వైరస్‌ బారిన పడి మృతిచెందారని అధికారులు తెలిపారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు మాస్కులు ధరించాలని సీఎం మమతా బెనర్జీ ప్రజలను కోరారు.

    Read More

     కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

     ఎండలు పెరుగుతున్న వేళ చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది. అయితే కూల్ డ్రింక్స్, ఇతర శీతలపానీయాల వైపు వెళ్లకుండా నాచురల్ గా వచ్చే కొబ్బరి నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నీరు తాగితే మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. డయేరియాతో ఇబ్బంది పడే పిల్లలకు డీహైడ్రేషన్ బారిన పడకుండా…

     Read More

      మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వ కానుక

      750 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల నిధుల విడుదల రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి (నేటివార్త)//:: పురపాలికల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల కోసం 250 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపిన కేటీఆర్ మరో 500 కోట్ల రూపాయల నిధులను గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు విడుదల మహిళా సంఘాల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ…

      Read More