
రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(DRF) టీమ్ ఏర్పాటు: జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,
జిల్లాలో వరదలు,భూకంపాలు,అగ్ని ప్రమాదాలు,భవనాలు కూలిపోవడం,ప్రాణాలను రక్షించడం వంటి విపత్తు నిర్వహణ పరిస్థితులలో పోలీసులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు జిల్లాలో…